Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Rain Alert

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. Weather … Read more

Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

Heatwave Alert

Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే … Read more

Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

Rain Report

  Weather Update | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ చల్ల‌ని క‌బురు చెప్పింది. త్వరలో వర్షాలు ప‌డ‌నున్నాయ‌ని తెలిపింది. దీంతో మండుటెండ‌ల నుంచి కాస్త ఉపశమనం క‌లుగుతుంద‌ని వివ‌రించింది. రాష్ట్రంలో ఈనెల 6 వరకు వాతావర ణం పొడిగానే ఉంటుందని, అయితే ఏప్రిల్‌ 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈనెల 5, 6వ తేదీల్లో వాతావర ణం పొడిగా … Read more